నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ పోలీసు అధికారి మీద పడి పిడి గుద్దులు గుద్దాడో వ్యక్తి. అక్కడున్న వారు అతన్ని పక్కకు లాగడంతో ఆ అధికారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లైంది చిన్న చిన్న గాట్లు, గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరానికి దగ్గరలోని ఓ రోడ్డుపై పోలీసు అధికారి కేయిత్ కెల్లెట్ పాట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు .