హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు.
హిందూ మతంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Dec 2 2019 9:14 PM | Updated on Dec 2 2019 9:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement