భారత సరిహద్దుల్లో చొరబడ్డ పాక్‌ హెలికాఫ్టర్‌

దాయాది పాకిస్తాన్‌కు భారత సరిహద్దుల్లో నిబంధనలకు తూట్లు పోడవటం పరిపాటిగా మారింది. ఆదివారం పాక్‌కు చెందిన ఓ హెలికాఫ్టర్‌ నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి రావడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top