పాక్‌ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన | Pakistan Election Results Official Announcement | Sakshi
Sakshi News home page

Jul 27 2018 3:23 PM | Updated on Mar 22 2024 11:06 AM

 పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్‌ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement