అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్.. మరి అదృష్టం బాగుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. వెంట్రుకవాసిలో మృత్యువుని తప్పించుకున్న ఓ సైక్లిస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైల్వే లైన్‌ల వద్ద భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతుంది ఈ సంఘటన. నెదర్లాండ్‌లో జరిగింది ఈ సంఘటన. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో తెలుపుతూ ఓ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
అదృష్టవంతుడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు
Nov 30 2018 5:21 PM | Updated on Nov 30 2018 5:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement