మెట్రో రైలును ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ | Narendra Modi inaugurates Hyderabad metro rail services | Sakshi
Sakshi News home page

Nov 28 2017 2:40 PM | Updated on Mar 22 2024 11:07 AM

ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. మియాపూర్‌-అమీర్‌పేట-నాగోల్‌ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ ప్రయాణించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement