రెండేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి నిర్వాకం | Molestation on a two-year-old girl | Sakshi
Sakshi News home page

Jun 8 2018 6:39 PM | Updated on Mar 20 2024 3:11 PM

 ఓ పదమూడేళ్ల బాలుడు రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పరిది బెండి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై బాలిక తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement