పోలీసుల అదుపులో రేవతి | Mojo TV Former CEO Detained In SC ST Atrocity Case | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో రేవతి

Jul 12 2019 10:47 AM | Updated on Mar 21 2024 11:25 AM

మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement