నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి | Priyanka Reddy Murder Prime Suspect Mohammed Pasha Parents Interview - Sakshi Telugu
Sakshi News home page

అసలేం జరిగిందో నాకు తెలియదు..

Nov 29 2019 3:22 PM | Updated on Nov 29 2019 4:00 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో లారీ నెంబరు(ts 07 ua 3335) ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న నలుగురిని తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మక్తల్‌లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని లారీ యజమానిగా గుర్తించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ పాషాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. జక్లేర్ గ్రామానికి చెందిన పాషాతో పాటు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. ప్రియాంకారెడ్డి మర్డర్‌ కేసును ఛేదించిన క్రమంలో సాయంత్రం ఆరు గంటలకు సైబరాబాద్‌ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు...
నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి

సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?  

అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి

వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ఆ నలుగురే

నమ్మించి చంపేశారు!

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement