ఎక్సర్‌సైజ్‌ చేస్తూ మోదీ..వైరల్‌ | Modi reveals workout regime, nominates HD Kumaraswamy for fitness challenge | Sakshi
Sakshi News home page

ఎక్సర్‌సైజ్‌ చేస్తూ మోదీ..వైరల్‌

Jun 13 2018 9:20 AM | Updated on Mar 20 2024 1:57 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ఉదయం వేళ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని సోషల్‌ మీడియాలో మోదీ తెలిపారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement