కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ మోడల్ స్కూల్స్ గెస్ట్ టీచర్లు కలిశారు. జిల్లాలోని 1300 పీజీటీ, టీజీటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.
Nov 29 2017 12:01 PM | Updated on Mar 21 2024 7:47 PM