‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’ | Minister Vellampalli Srinivas Visits Durga Temple Over Dasara Celebration Works | Sakshi
Sakshi News home page

‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’

Sep 9 2019 3:50 PM | Updated on Mar 22 2024 11:30 AM

దసరా రాష్ట్ర పండుగ కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం దసరా ఏర్పాట్ల పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత పర్యవేక్షించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement