ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. వరద పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఆగస్టు 9వ తేదీన శ్రీశైలం, 12వ తేదీన నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామన్నారు.
‘వరదలను సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’
Aug 19 2019 4:28 PM | Updated on Aug 19 2019 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement