బీజేపీ ,టీడీపీలు మళ్లీ కలుస్తాయి | May BJP TDP Alliance Once Again : YSRCP | Sakshi
Sakshi News home page

బీజేపీ ,టీడీపీలు మళ్లీ కలుస్తాయి

Mar 22 2018 12:07 PM | Updated on Mar 22 2024 10:49 AM

బీజేపీ-టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అన్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement