breaking news
Y S Avinash reddy
-
బీజేపీ ,టీడీపీలు మళ్లీ కలుస్తాయి
-
పులివెందులలో పోలీసుల భారీ బందోబస్తు
-
రానున్న ఎన్నికలే రెఫరెండం: వైఎస్ అవినాష్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం కడపలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు సమైక్యానికి, విభజన వాదానికి రెఫరెండం అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే కేంద్రం విభజన దిశగా అడుగులు వేస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు.