పారిస్‌‌ నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో అగ్ని ప్రమాదం | Massive Fire Accident In Notre Dame Cathedral Church Paris | Sakshi
Sakshi News home page

పారిస్‌‌ నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో అగ్ని ప్రమాదం

Apr 16 2019 5:08 PM | Updated on Mar 22 2024 11:17 AM

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన  పుట్టించింది.  850 సంవత్సరాల అతిపురాతనమైన  నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో  సోమవారం  సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. దాదాపు 400 మంది  అగ్నిమాపక సిబ్బందిని  మోహరించారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement