అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం

Published Mon, Nov 13 2017 7:15 PM

బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగులు కాలిపోయాయి. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది కాస్త ఆలస్యంగా చేరుకోగా.. ప్రస్తుతం సిబ్బంది మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement