అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు | Maldives Lift State Of Emergencey | Sakshi
Sakshi News home page

Mar 23 2018 7:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

 ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేస్తున్నట్లు దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ప్రకటించారు. రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గత 45 రోజులుగా మాల్దీవుల్లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement