బెజవాడ బందరురోడ్డులో అగ్నిప్రమాదం | major fire accident showroom bandar road | Sakshi
Sakshi News home page

Oct 17 2017 11:37 AM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని బందరు రోడ్డులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డీవీ మనోహర్ హోటల్‌కు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధం అయ్యింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement