ప్రియురాలు వాటర్ ట్యాక్ ఎక్కి నిరసన | Lovers Suicide Attempt In Rajanna Dist | Sakshi
Sakshi News home page

Jul 1 2018 2:45 PM | Updated on Mar 21 2024 5:19 PM

చందుర్తి మండలం మర్రిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.  వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డికి చెందిన యువతి సత్య నడిగడ్డకు చెందిన ప్రశాంత్‌లు గత కొద్ది కాలంగా ప్రేమించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement