భార్య తనను మోసం చేసి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఆ వ్యక్తి సహించలేకపోయాడు. భార్య, ప్రియుడు తన గుడిసెలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని పసిగట్టి.. కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో బయటినుంచి గొళ్లెం పెట్టి.. విచక్షణారహితంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
భార్య,మరో వ్యక్తిని సజీవ దహనం చేసిన భర్త
Jul 4 2018 4:41 PM | Updated on Mar 21 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement