ఇది చివరి కేబినెట్‌ సమావేశం కాదు

కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ.. ఆ సభకు ముందే తెలంగాణ కేబినెట్‌ సమావేశం. కేబినెట్‌ భేటీలో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు.. ఈ నేపథ్యంలో మంత్రి కే.తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top