మూడో టెస్టులో గెలుపుపై భారత్‌ గురి | Kohli century leaves England facing big task to win third Test | Sakshi
Sakshi News home page

మూడో టెస్టులో గెలుపుపై భారత్‌ గురి

Aug 21 2018 8:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

అదే జోరు... అదే ఆధిపత్యం... మూడో టెస్టు మూడో రోజు కూడా భారత్‌ ప్రత్యర్థిని ఒక ఆటాడుకుంది. కోహ్లి చక్కటి సెంచరీకి తోడు పుజారా సహనం, చివర్లో పాండ్యా దూకుడు కలగలిపి టీమిండియా సోమవారం ఆటను శాసించింది.

Advertisement
 
Advertisement
Advertisement