ఐపీఎస్‌ కూతురు డ్రైవర్‌పై దాడి | Kerala ADGP Daughter Abuses, Thrashes Police Driver | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 15 2018 7:16 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

 తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తున్న పోలీసుపై దాడి చేసినందుకు కేరళ ఐపీఎస్‌ అధికారి కూతురిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైంది. పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement