కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్... హైకోర్టు విభజన, కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం తదితర అంశాలపై చర్చించడం తెలిసిందే.