జిల్లాలోని యాడికి మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట శివారెడ్డి ఇంటిపై, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. జేసీ వర్గీయుల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.
Jan 25 2019 9:18 PM | Updated on Mar 22 2024 11:23 AM