కమ్యూనిస్టులపై జేసీ అసభ్య వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 8:54 PM

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులంత దొంగలు ఎవరూ లేరంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన రైతు సదస్సులో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను విన్నవించేందుకు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అక్కడికి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement