కత్తి మహేష్ వ్యాఖ్యలు క్షమించరానివి | Jana Reddy Fires on Kathi Mahesh over his Derogatory Comments on Lord Sri Rama | Sakshi
Sakshi News home page

కత్తి మహేష్ వ్యాఖ్యలు క్షమించరానివి

Jul 4 2018 4:48 PM | Updated on Mar 21 2024 5:20 PM

సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్‌ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే  విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement