వృత్తి సైకిల్‌ షాపు యాజమాని.. ఆదాయం 100 కోట్లు !

ఓ సైకిల్‌ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు కందిశెట్టి రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top