కల్వరి అద్భుత విన్యాసాలు | India's Deadliest Sub INS Kalvari Dive Underwater, Shoot Missiles | Sakshi
Sakshi News home page

Dec 30 2017 12:35 PM | Updated on Mar 21 2024 9:09 AM

మహా సాగరంలో ఐఎన్‌ఎస్‌ కల్వరి అద్భుత విన్యాసాల వీడియోను భారతీయ నేవీ విడుదల చేసింది. జల ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సాగరంలో కల్వరి ట్రయల్స్‌ నిర్వహించిన వీడియోను విడుదల చేస్తున్నట్లు నేవీ పేర్కొంది. భారత్‌ అమ్ములపొదిలో ఉన్న నాన్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లలో కల్వరి అత్యంత శక్తిమంతమైనది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement