జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలను మంచు కమ్మేసింది. ఓ వైపు ఎడతెరిపి లేని మంచు వర్షం.. మరోవైపు గడ్డకట్టించే చలితో జనజీవినం స్తంభించింది. అలాంటి సమయంలో కశ్మీర్ లోయలో ఓ గర్బిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎటు చూసినా అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. బయట అడుగుపెట్టలేని పరిస్థితి. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అంతా ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలోనే మేమున్నాము అంటూ భారత ఆర్మీ ముందకు వచ్చింది.
సెల్యూట్ ఇండియన్ ఆర్మీ
Jan 15 2020 1:59 PM | Updated on Jan 15 2020 2:27 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement