మా ఆయన అదో టైపు | Hyderabad woman files complaint against husband | Sakshi
Sakshi News home page

Dec 10 2017 12:17 PM | Updated on Mar 22 2024 11:27 AM

సంసారానికి పనికిరాని భర్త తనను వదిలించుకునేందుకు రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ వివాహిత శనివారం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ పూసలబస్తీకి చెందిన దీపికకు జహీరాబాద్‌కు చెందిన అంకుష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అంకుష్‌ ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు నిర్వహిస్తుండగా.. దీపిక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి మానేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement