అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే వీరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు
Nov 27 2018 6:04 PM | Updated on Nov 27 2018 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement