కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదు | High Court Sensational Verdict On Congress MLAs' Expulsion case | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదు

Apr 17 2018 2:28 PM | Updated on Mar 21 2024 9:02 PM

ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చూస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్‌ నోటిషికేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్‌ నోటిషికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది

Advertisement
 
Advertisement
Advertisement