రాఖీ స్పెషల్‌ : గోల్డ్‌ స్వీట్స్‌

రక్షా బంధన్‌ పండుగకు ముందు గుజరాత్‌లోని సూరత్‌లో ఓ స్వీట్‌ షాప్‌లో బంగారు పూతతో చేసిన డ్రై ఫ్రూట్‌ స్వీట్‌ను కిలో రూ 9000కు విక్రయిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బంగారు పూతతో చేసిన స్వీట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. 24 క్యారట్స్‌ మిఠాయి మేజిక్‌ పేరుతో ఉన్న ఈ షాప్‌లో 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో పలు వెరైటీ స్వీట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top