ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..

ఓ జిరాఫీ ప్రదర్శించిన ధైర్యం ఎందరికో స్ఫూర్తి కలిగించేలా ఉంది. ఆకలితో ఉన్న ఆరు సింహాలు వెంటపడుతన్నా... నాలుగు గంటల పాటు వాటితో పోరాడిన జిరాఫీ చివరకు తన ప్రాణాలను దక్కించుకుంది. సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేటు నేచర్‌ రిజర్వ్‌లో జరిగిన ఈ ఘటనను ఓ సందర్శకుడు తన కెమెరాలో బంధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top