మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ జరిమాన | GHMC Officials Fines Minister Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ జరిమాన

Feb 15 2020 7:34 PM | Updated on Mar 22 2024 11:10 AM

రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేది లేదు అని చెప్తున్నారు. హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement