ఆటోలో పేలిన సిలిండర్లు.. ఇద్దరి మృతి

జిల్లాలోని వక్కరవాగు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top