మేడ్చల్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెంగిచర‍్ల చౌరస్తా వద్ద మేడిపల్లి సమీపంలో లోడ్‌తో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతంలో భారీగా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Jan 12 2018 3:46 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement