మొన్న జూబ్లీహిల్స్‌ .. నిన్న బహదూర్‌పుర | A gang of revolting looters in Hyderabad | Sakshi
Sakshi News home page

మొన్న జూబ్లీహిల్స్‌ .. నిన్న బహదూర్‌పుర

Jan 6 2018 12:07 PM | Updated on Mar 21 2024 6:14 PM

 జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.10లో బుధవారం పట్టపగలు కత్తులతో బెదిరించి వాహనం దోచుకెళ్లిన ముఠా గురువారం కూడా పంజా విసిరింది. చోరీ వాహనం పైనే సంచరిస్తూ పాతబస్తీలోని బహదూర్‌పుర ప్రాంతంలో మరో దోపిడీకి యత్నించింది

Advertisement
 
Advertisement
Advertisement