ఆడబిడ్డలపై పచ్చ నేతల కీచక పర్వం | Five TDP MLAs are accused of crimes against women crime against women | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలపై పచ్చ నేతల కీచక పర్వం

Apr 25 2018 7:22 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై నానాటికీ పెచ్చుమీరుతున్న పచ్చ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయిలో నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు, అమాత్యులు మహిళలపై అంతులేని దౌర్జన్యాలు, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడుతున్న వైనాన్ని స్వచ్ఛంద సంస్థలు, నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement