మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం | Fire Accident In Machilipatnam | Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం

Aug 9 2019 8:22 AM | Updated on Aug 9 2019 8:28 AM

మచిలీపట్నం ఆదర్శ్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు ఇళ్లు, రెండు రేకుల షెడ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement