క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం. | Fast for Justice : Sangeetha Health Detereorating | Sakshi
Sakshi News home page

Nov 24 2017 11:32 AM | Updated on Mar 21 2024 6:14 PM

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం ఆరో రోజుకు చేరింది. త‌న‌కు న్యాయం జరిగే వ‌ర‌కు దీక్ష కొన‌సాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు. రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వ‌చ్చిన సామాజికవేత్తల, రాజ‌కీయ నాయ‌కుల‌ ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు.

Advertisement
 
Advertisement
Advertisement