కుల్గాంలో ఎన్‌కౌంటర్‌ 5 గురు ఉగ్రవాదులు మృతి

 జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో5 గురు  ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చి చంపాయి.  కజిగూండ్‌లోని  చౌగమ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య  శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఎన్‌కౌంట‌ర్‌ జరిగింది. ఉగ్రవాదులు ఈ ఏరియాలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు కార్డన్‌  సెర్చ్‌  నిర్వహించారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top