దిశ" నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్
Dec 6 2019 7:36 AM | Updated on Dec 6 2019 7:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement