పవన్ తీరు మారలేదు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారని ప్రజలు అనుకున్నారో.. లేక ఆయన చెప్పినదాంట్లో అర్థంపర్థం లేదని భావించారో మొత్తం మీద ఓ రేంజ్‌లో తీర్పునిచ్చారు. ఆయన రెండుచోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top