ఈసీ సంచలన నిర్ణయం | Election Commission Has Removed AP Intelligence Chief AB Venkateshwar Rao From Election Duty | Sakshi
Sakshi News home page

ఈసీ సంచలన నిర్ణయం

Mar 26 2019 10:14 PM | Updated on Mar 27 2019 8:44 AM

ఏపీ ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీకాకుళం ఎస్పీ  వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మలను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement