హైదరాబాద్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం కోర్టులు, చట్టాలతో న్యాయం జరగదు. కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాలి. ఈ పరిస్థితుల్లో మార్పునకు సమాజమంతా సమిష్టి కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు బోధించాలి. అందరి మైండ్‌సెట్ మారాలి. జాతీయ రహదారుల్లో మద్యం అమ్మకాలు తగ్గించాలి.
మార్పునకు సమాజమంతా సమిష్టి కృషి చేయాలి
Dec 2 2019 4:25 PM | Updated on Dec 2 2019 4:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement