మరో మారణహోమానికి దావూద్‌ గ్యాంగ్‌ కుట్ర...! | dawood ibrahim conspires attacks mumbai | Sakshi
Sakshi News home page

Oct 6 2017 7:14 AM | Updated on Mar 22 2024 11:03 AM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో మారణహోమానికి అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కుట్రపన్నాడా? ముంబైలో దాడులు చేసి.. అల్లకల్లోలం రేపాలని డీ గ్యాంగ్‌ స్కెచ్‌ వేసిందా? అంటే ముంబై పోలీసులు ఔననే అంటున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement