ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే.
బీఎస్పీకి బదులు పొరపాటున బీజేపీ ఓటు ఓటేసి.. !
Apr 19 2019 2:25 PM | Updated on Apr 19 2019 2:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement